Rabada, Stoinis star in Delhi Capitals emphatic 59-run win over Royal Challengers Bangalore, Great show by DC and they jump to top of points table

#IPL2020
#RCBvsDCHighlights
#DelhiCapitalsbeatRoyalChallengersBangalore
#ViratKohli
#KagisoRabada
#PrithviShaw
#MarcusStoinis
#Delhitopofpointstable
#AxarPatel
#MIVSRR

ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటి మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో ఢిల్లీ 59 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.